ETV Bharat / state

అవార్డుల కోసం కాదు.. స్వచ్ఛ్ హైదరాబాద్ కోసం... - DANA KISHORE

పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే "సాఫ్ హైదరాబాద్... షాన్ హైదరాబాద్..." కార్యక్రమాన్ని రూపొందించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు.

SWACHH HYDERABAD
author img

By

Published : Feb 2, 2019, 3:13 AM IST

Updated : Feb 4, 2019, 5:48 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​లో మరిన్ని ప్రజా శౌచాలయాల అవసరముందని.... త్వరలోనే వాటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. మానవ వ్యర్థాలు బయటకు పోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్లే స్వచ్ఛ్ భారత్ మిషన్ గ్రేటర్ హైదరాబాద్​కు బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా డబుల్ ర్యాంకింగ్ ఇచ్చిందన్నారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే "సాఫ్ హైదరాబాద్... షాన్ హైదరాబాద్..." కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు. అవార్డుల కోసం కాదు... స్వచ్ఛ్ హైదరాబాద్​యే లక్ష్యంగా... కృషి చేస్తామంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

DANA KISHORE
undefined

Hyd_tg_82_01_vro_pai_dhadi_av_c5 madhu (sec bad) యాంకర్:సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప సమీపంలోని సర్వే నెబర్ 665 ప్రభుత్వం స్థలంలో గురుతుతెలియాని వ్యక్తులు కబ్జా చేస్తున్నారన్న సమాచారం తో అక్కడికి చేరుకున్న వి ఆర్ ఓ వెంకటేష్ భూమిని పర్యవేక్షిస్తు0డగా అక్కడికి చేసుకున్న భూకబ్జాదారులు విఆర్వో వెంకటేష్ పై పిడిగుద్దులు గురిపించారు.వారినుండి తప్పించుకున్న విఆర్వో ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విఆర్వో పై దాడికి పాల్పడ్డ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Last Updated : Feb 4, 2019, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.