ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
కరోనా విరాళాల కోసం హెల్ప్‌లైన్ - hyderabad latest news
కరోనా విరాళాల కోసం జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. దాతలు 040-2111 11 11 హెల్ప్‌లైన్ నెంబర్‌కు సంప్రదించాలని జీహెచ్‌ఎంసీ తెలిపింది. 'చేయూత' మొబైల్ యాప్ ద్వారా కూడా విరాళాలు అందజేయవచ్చని వెల్లడించింది. విరాళాల సొమ్మును పేదలకు ఉచిత భోజనం కోసం ఖర్చు చేస్తామని పేర్కొంది. అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఉచిత భోజనాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పింది.
కరోనా విరాళాల కోసం హెల్ప్‌లైన్
ఇవీ చూడండి: పరదాలు కుట్టే పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం