కో ఆప్షన్ సభ్యుల దరఖాస్తులపై నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. కో ఆప్షన్ సభ్యత్వాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తూ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ గురువారం ప్రకటించింది. వరుస సెలవుల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.
కో ఆప్షన్ సభ్యుల దరఖాస్తులపై నోటిఫికేషన్ రద్దు: జీహెచ్‌ఎంసీ - GHMC announced that it was canceling the notification on the applications of Co-option members
కో ఆప్షన్ సభ్యుల దరఖాస్తులపై నోటిఫికేషన్ రద్దైంది. నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ గురువారం ప్రకటించింది.
జీహెచ్ఎంసీ