మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఇతర పార్టీల నేతలు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో నియోజకవర్గంలో భాజపా జెండా ఎగురవేయాలని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విదంగా యాదాద్రి ఆలయ శిలాఫలకంపై కేసీఆర్ చిత్రాలు చెక్కించుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని అవమానించరన్నారు.
ఇదీ చూడండి :కేసీఆర్‌ది కలియుగ రాచరిక పాలన: ఎంపీ రేవంత్ రెడ్డి