వినాయక నవరాత్రులను.. బ్రిటన్ రాజధాని లండన్లో స్థిరపడిన తెలుగువాళ్లు వైభవంగా నిర్వహించారు. మిల్టన్కైనీస్లో నిమజ్జనం సందర్భంగా.. చిన్నాపెద్దా అంతా కలిసి భక్తితో లంబోదరుడిని సాగనంపారు. గణపతిబప్పా మోరియా... అంటూ నినాదాలు చేస్తూ.. తన్మయత్వంతో చిందేశారు. వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం నిమజ్జనం చేశారు.
ఇదీ చదవండి: 15 రోజుల్లో తెలుగులో మాట్లాడతా: తమిళిసై