హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయకుని విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. తొలిరోజు తక్కువ సంఖ్యలో లంబోదరుని విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి.
ఇళ్లలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు... ప్రతిమలను నిమజ్జనం కోసం తీసుకువస్తున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా హుస్సేన్ సాగర్‌కు వచ్చి భక్తిశ్రద్ధలతో లంబోదరుడిని సాగనంపారు.
ఇదీ చదవండి: ప్రాజెక్టులకు భారీగా వరద.. కొనసాగుతున్న నీటి విడుదల