ETV Bharat / state

గాంధీ గుడి.. 150వ జయంతి వేడుకలు - కొత్త క్యాలెండర్​ ఆవిష్కరించారు

శాంతి, అహింసలే ఆయుధాలుగా స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఒక్క భారత్​కు మాత్రమే కాదు.. అనేక దేశాల ప్రజలకు మార్గదర్శిగా గాంధీజీ నిలిచాడని జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు తెలిపారు.

గాంధీ గుడి.. 150వ జయంతి వేడుకలు
author img

By

Published : Oct 1, 2019, 6:45 AM IST

యావత్ ప్రపంచానికే శాంతి మార్గాన్ని చూపిన మహాత్మా గాంధీని స్మరించుకోవడం నిజంగా అదృష్టమని జీఎంఆర్ గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జున రావు పేర్కొన్నారు. దిల్లీ ఎయిర్ పోర్టు సమీపంలోని ఉదాన్ భవన్​లో జరిగిన కార్యక్రమంలో గ్రంధి మల్లికార్జున రావు పాల్గొన్నారు. అనంతరం మహాత్మా గాంధీ దేవాలయం క్యాలెండర్​ను ఆయన ఆవిష్కరించారు. మహాత్మునికి గుడి కట్టి నిత్య పూజలు చేస్తున్న చారిటి సభ్యులను ఆయన అభినందించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని గాంధీ గుడి ఆధ్వర్యంలో మహాత్ముని 150వ జయంతికి కొత్త క్యాలెండర్​ను రూపొందించారు.

గాంధీ గుడి.. 150వ జయంతి వేడుకలు

ఇదీ చూడండి : నిజామాబాద్​ తర్వాత ఆ స్థాయిలో హుజూర్​నగర్​కు నామినేషన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.