ETV Bharat / state

గాగ్రా దుస్తుల్లో 'ఇస్మార్ట్' బ్యూటీ... - Glamor Queen Nidhi buzzed in the city of Agarwal.

ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్​ నిధి అగర్వాల్ నగరంలో సందడి చేసింది. ఓ బంగారు ఆభరణాల షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమెను చూడటానికి పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు.

గాగ్రా దుస్తుల్లో తళుక్కుమన్న తార
author img

By

Published : Nov 22, 2019, 11:01 PM IST

గ్లామర్‌ క్వీన్‌ నిధి అగర్వాల్‌ నగరంలో సందడి చేశారు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ బంగారు ఆభరణాల షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. షోరూమ్‌లో విభిన్న రకాలైన ఆభరణాలను ప్రదర్శిస్తూ, అభిమానులతో సెల్పీలు దిగుతూ సందడి చేశారు.

భారతీయ సంప్రదాయ వస్త్రాలంటే ఇష్టమని నిధి అగర్వాల్‌ అన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

గాగ్రా దుస్తుల్లో తళుక్కుమన్న తార

ఇదీ చూడండి : హన్మకొండ అబ్బాయి.. ఆస్ట్రేలియా అమ్మాయి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.