ప్రజాగాయకుడు గద్దర్ సతీ సమేతంగా వచ్చి ఓటు వేశారు. అల్వాల్ వెంకటాపురంలోని జీవీఆర్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత రాజ్యాంగం చేతపట్టి వచ్చి ఓటేశారు. ప్రజాస్వామ్యనికి ఊపిరినిచ్చే ఓటు హక్కును అందరు వినియోగించుకోవాలని కోరారు. తన జీవితకాలంలో గద్దర్ ఓటు వేయడం ఇది రెండోసారి.
ఇదీ చదవండి: చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు