హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఈనెల 10న ఐఐఐటీ జంక్షన్ వద్ద అతివేగంతో సిగ్నల్ అతిక్రమించి ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఈ ఘటనలోని ఇద్దరు పాదచారులతో పాటు మరో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కారును నడిపిన విద్యార్థి తండ్రిపైనా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.
కారు బీభత్సం సీసీ కెమెరా వీడియో ఇదే:
ఇవీ చూడండి: కారు బీభత్సం... పలువురికి గాయాలు