ETV Bharat / state

గణతంత్ర దినోత్సవాన ఉచిత వైద్య సేవలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోయిన్​పల్లి పారా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు.

Free medical services during Republic Day at bowenpally
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు
author img

By

Published : Jan 26, 2020, 8:49 PM IST

71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్​పల్లి పారామెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పారా మెడికల్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

పేదలకు ఉచితంగా వైద్యం, మందులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని పారా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య సేవలు

ఇదీ చూడండి : మేడారం వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం కేసీఆర్

Intro:సికింద్రాబాద్ యాంకర్..గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పేదలకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి వైద్యం అందిస్తున్నట్లు బోయిన్పల్లి పారా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ తెలిపారు..గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లిలోని మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు..పేదలకు ఉచితంగా ఔషధాలను పంపిణీ చేశారు..అనంతరం పారా మెడికల్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు..పారా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ పేదలకు సహాయం చేయడమే గొప్ప విషయమని పేదలకు సహాయం చేయడం ,వారి మెరుగైన ఆరోగ్యం కోసం పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేయడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే నేటి సమాజంలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా క్రమపద్ధతిలో వ్యవస్థ నడుస్తోందని అన్నారు..తమ వంతుగా పేదప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు..రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు...
బైట్ ..సుధాకర్ మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.