ETV Bharat / state

నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి - ts police deportment latest news

four ips officers promoted as adg in telangana
నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి
author img

By

Published : Jun 18, 2020, 8:23 PM IST

Updated : Jun 18, 2020, 10:11 PM IST

20:19 June 18

నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి

రాష్ట్రంలో నలుగురు ఐపీఎస్‌లకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్వాతి లక్రా, మహేశ్​ భగవత్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, వి.వి.శ్రీనివాసరావులకు అదనపు డీజీలుగా నియమించింది. వీరు అదనపు డీజీ హోదాలో యథావిధి స్థానాల్లో కొనసాగుతారని తెలిపారు.

ఇదీ చూడండి: ఐరాస భద్రతా మండలిలో భారత్ అజెండా ఇదేనా!

Last Updated : Jun 18, 2020, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.