ETV Bharat / state

మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ కన్నుమూత - ap maji mantri vasdanth kumar died

Vatti Vasanth Kumar : ఏపీ మాజీ మంత్రి వసంత్​కుమార్​ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Former AP Minister Vatti Vasanthkumar
ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌
author img

By

Published : Jan 29, 2023, 7:52 AM IST

Vatti Vasanth Kumar : ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వట్టి వసంత్‌కుమార్‌ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామం. ఉంగుటూరు నుంచి 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో గ్రామీణాభివృద్ధి, పర్యాటకశాఖ మంత్రిగా కూడా పని చేశారు. వట్టి వసంత్‌కుమార్‌ భౌతికకాయాన్ని స్వగ్రామం తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.