ETV Bharat / state

ఐదో విడత హరితహారంపై దృశ్య మాధ్యమ సమీక్ష - హరితహారంపై సమీక్ష

గ్రామ స్థాయిలో నర్సరీల ఏర్పాటు త్వరితగతిన జరగాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ మిశ్రా అధికారులకు సూచించారు. ఐదో విడత హరితహారంపై సచివాలయంలో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

అధికారులతో సమీక్ష
author img

By

Published : May 2, 2019, 11:25 PM IST

ప్రతీ గ్రామంలో ఏర్పాటు చేసే నర్సరీని ఆ గ్రామం పేరు - హరితహారం నర్సరీగా పిలవాలని అధికారులు నిర్ణయించారు. జులైలో ప్రారంభం కానున్న ఐదో విడత హరితహారం ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి అజయ్​ మిశ్రా సచివాలయంలో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఏ శాఖ నర్సరీని నిర్వహిస్తున్నా పేరు మాత్రం గ్రామ పంచాయతీ పేరు మీదే ఉండాలని సూచించారు. గ్రామ స్థాయిలో నర్సరీల ఏర్పాటు, ఉపాధి హామీ నిధులతో అనుసంధానం, ఆగ్రో ఫారెస్ట్రీ ప్రోత్సాహంపై చర్చించారు. జిల్లాల వారీగా కలెక్టర్​ నేతృత్వంలోని కమిటీలు సమావేశమై ఐదో విడత హరితహారంపై కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

హరితహారంపై అధికారులతో అజయ్​మిశ్రా సమీక్ష

ఇదీ చదవండి : రాష్ట్రస్థాయి శిక్షణా సంస్థలపై సీఎస్​ ఉన్నత స్థాయి సమీక్ష

Intro:శబరిమల పాదయాత్ర

Body:శబరిమల పాదయాత్ర

Conclusion:హైదరాబాద్: జియాగూడ నుండి ఈరోజు సుమారుగా 40 మంది స్వాములు శబరిమల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు....
జియాగూడ నుండి శబరిమలకు పాదయాత్రగా వెళ్లడం ఇది
పదవ సారి అని పాదయాత్ర నిర్వహించిన గురుస్వామి తెలిపారు......
షాద్నగర్ కి చేరుకోగానే అక్కడినుండి సుమారుగా 150 మంది స్వాములు వీరితో కలిసి మొత్తం 180 మంది కాలినడకన శబరిమలకు పయనం అవుతారు. సుమారుగా 1148 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన నడుస్తామని డిసెంబర్ 8వ తేదీ వరకు శబరిమలకు చేరుకుంటామని గురుస్వామి తెలిపారు
బైట్: స్వాములు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.