ETV Bharat / state

ఇలాంటివారిని రాజకీయాల్లో లేకుండా చేయాలి: అనిత - koneru konappa

తనపై జరిగిన దాడిని అటవీ అధికారిణి అనిత తీవ్రంగా ఖడించారు. ఇలాంటి వారిని రాజకీయాల్లో లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. పై అధికారుల అనుమతి, అధారాలతోనే అక్కడికి వెళ్లినట్లు వెల్లడించారు.

'ఇలాంటివారిని రాజకీయాల్లో లేకుండా చేయాలి'
author img

By

Published : Jul 1, 2019, 5:08 PM IST

అటవీ అధికారులపై ఎమ్మెల్యే సోదరుడు, జడ్పీ వైస్ ఛైర్మన్​ కోనేరు కృష్టారావు చేసిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతనిపై కఠిన చర్యలు తీసుకొని, రాజకీయాల్లో పాల్గొనకుండా చేయాలని బాదిత అధికారిణి అనిత డిమాండ్ చేశారు. గతంలోనూ ఎమ్మెల్యే నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్​లో ఇలాంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్​ కిమ్స్​ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశారు.

'ఇలాంటివారిని రాజకీయాల్లో లేకుండా చేయాలి'

ఇదీ చూడండి: భారీ బందోబస్తు మధ్య మొక్కలు నాటిన అధికారులు

Intro:సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు సవాల్ గా స్వీకరించాలని భువనగిరి శాసనసభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి కోరారు. యాదాద్రి భవనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పోచంపల్లి మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాలు గెలుచుకొని సత్తా చాటిందని అదే ఉత్సాహంతో సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలనీ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ స్థానిక నేతలు పాల్గొన్నారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.