ETV Bharat / state

'అనాథలకు సేవచేయడం కంటే సంతృప్తి లేదు' - Food Donate Secunderabad Boinpally Tara Foundation Orphans

సికింద్రాబాద్​ పరిధిలోని బోయిన్​పల్లి తారా ఫౌండేషన్​లో గల అనాథ చిన్నారులకు ప్రమోద్​ మోదీ అనే వ్యక్తి అన్నదానం చేశారు. తన కొడుకు సౌరవ్​ మోదీ జ్ఞాపకార్థం అతని జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రమోద్​ మోదీ తెలిపారు.

బోయిన్​పల్లిలో అనాథ చిన్నారులకు అన్నదానం

author img

By

Published : Jun 15, 2020, 8:25 PM IST

సికింద్రాబాద్​ పరిధిలో గల బోయిన్​పల్లి తారా ఫౌండేషన్​లోని అనాథ పిల్లలకు ప్రమోద్​ మోదీ అనే వ్యక్తి అన్నదానం చేశారు. తన కొడుకు సౌరవ్ మోదీ జ్ఞాపకార్థం అతని జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

తన కుమారుడి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ తారా ఫౌండేషన్ వద్ద ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. అనాథ పిల్లలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందని ప్రమోద్ మోదీ అన్నారు. వారు చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలు, పెన్నులు, విద్యా సామగ్రిని వారికి అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.