హైదరాబాద్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కర్మన్‌ఘాట్‌లోని ఉదయ్ నగర్ కాలనీలో ఇంకా వరద నీరు ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులకు భాజపా నాయకులు ఆహారపు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో భాజపా ఎల్బీనగర్ ఇంఛార్జీ సామా రంగా రెడ్డి, వంగ మధు, పవన్ తదిదరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వరద బాధితులకు బంజార మహిళల ఎన్జీవో చేయూత