ETV Bharat / state

గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం

పోలవరం వద్ద దావరిలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితంగా బయట పడ్డారు. నేవీ హెలికాఫ్టర్‌ ద్వారా సిబ్బంది వారిని ఒడ్డుకు చేర్చారు.

author img

By

Published : Aug 9, 2019, 1:55 PM IST

గోదావరిలో చిక్కుకున్న మత్స్యకారులు సురక్షితం

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరిలో చిక్కుకుపోయిన మత్స్యకారులు సురక్షితంగా బయట పడ్డారు. వీరవరపులంక సమీపంలోని ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద వారు ఆగిపోయారు. ఉదయం నుంచి ఆహారం లేక ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ చివరి భాగమైన పోచమ్మ గండి వైపు వచ్చి ఆగిపోయిన మత్స్యకారులను నేవీ హెలికాఫ్టర్‌ ద్వారా సిబ్బంది రక్షించారు. వీరంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్నారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ ర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలి నుంచి అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ క్వారీలో ని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి స్వామివారి ఆభరణాలు తెనాలికి చెందిన శిల్పి అక్కల శ్రీరామ్ స్వామివారి వరద హస్తమ కట్టి హస్తము శంకు హస్తము చక్ర హస్తము పాదాలు వెండి తొడుగు పై అమెరికన్ డైమండ్ తో సుమారు పది లక్షల రూపాయల ఖర్చుతో తొమ్మిది నెలల పాటు తయారుచేసి అమెరికాకి పంపిస్తున్నామని శిల్పి అక్కల శ్రీరామ్ అన్నారు అమెరికాలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బోయిన శ్రీధర్ ఈ ఆభరణాలు తయారు చేయించాలని మే 31 వ తారీకు నుంచి జూన్ 9 వ తారీకు వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు వీటిని అలంకరిస్తారని శ్రీరామ్ తెలియజేశారు

బైట్ అక్కల శ్రీరామ్ శిల్పి తెనాలి

Conclusion:ఆంధ్ర పారిస్ నుంచి అమెరికాకు స్వామి స్వామి వారి ఆవరణాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.