సిగరెట్ పెట్టిన మంట - tankbund
సిగరెట్ తాగితే ఆ వ్యక్తికి అనారోగ్యం, ఆ పొగను పీల్చితే చూట్లూ ఉన్నవారికి ప్రమాదం. సిగరెట్‌ను ఆర్పకుండా నిర్లక్ష్యంగా పడేస్తే ఇంకా ప్రమాదం. ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి ట్యాంక్‌బండ్ వద్ద మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి ప్రమాదాన్ని తప్పించారు.
ట్యాంక్బండ్వద్ద అగ్నిప్రమాదం
Intro:Contributor : Anil
Center : Tungaturthi
Dist : Suryapet.
హైదరాబాద్ ఉప్పల్ పొలీసు స్టేషన్ పరిధి లో వెలసిన గ్రీన్ గోల్డ్ బయోటిక్ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో జీవించే నిరుద్యో గులను టార్గెట్ చేసి ఉపాది కల్పస్తానని నమ్మబలికి లక్షల రూపాయలు డపాజిట్ల రూపంలో వసూలు చేసి నెలకు15 నుంచి 20 వేల రూపాయల వరకు బృతి కల్పస్తానని నమ్మించి యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన రాగటి స్వామి వద్ద గత సంవత్సరం లక్ష రూపాయలు డిపాజిట్ చేయించుకుని ఒక నూనె ను తయారు యంత్రము, రెండు క్వింటాల్ల పల్లీలు , నూనెను నిల్వ చేయుటకు ప్లాస్టిక్ క్యాన్లు ఇచ్చారు.
గ్రీన్ గోల్డ్ బయోటిక్ సంస్థ వారు ఇచ్చిన యంత్రం నుంచి నూనెను తయారు చేసినందుకు కిలో నూనెకు 35 రూపాయలు, పల్లి పొట్టునుంచి వచ్చిన పిప్పికి కిలోకు 25 రూపాయల చొప్పున సంస్థ ఇవ్వనున్నట్లు తెలిపి మీ గ్రామాలల్లో ఎవరైనా ఉపాది కావానుకున్నవారిని ఈ సంస్థకు పరిచయం చేయించి యంత్రాన్ని కొనుగోలు చేయిస్తే పరిచయం చేయించిన వ్యక్తికి కమీషన్ రూపంలో కొంత డబ్బును ఇవ్వబడును అని తెలిపారు నిర్వాహకులు. రాఘవాపురంలో ని స్వామి సంవత్సరం క్రితం గ్రీన్ గోల్డ్ బయోటిక్ సంస్థ కు లక్ష రూపాయలు డపాజిట్ చేసి యంత్రాన్ని తీసుకొచ్చి నూనెను తీసి సంస్థకు పంపుచు నెలకు సుమారు 10 వేల రూపాయలు సంపాస్తున్న క్రమంలో ఆదే గ్రామానికి చెందిన కూరెళ్ళ నర్సయ్య , ఎర్కల చక్రపాణి , బంటు మంగమ్మ ,ఎండి సాజు , ఎండి యూసుఫ్, లక్షరూపాయల చొప్పన గ్రామానికి చెందిన రాగటి స్వామి ద్వార సంస్థ కు చెల్లించారు, అందులో కూరెళ్ళ నర్సయ్య , చక్రపాణి, మంగమ్మ , ఎండి సాజు నూనెను తీయు యంత్రం తో పాటు రెండు క్వింటాల్ల పల్లీలను తీసుకున్నారు. వీటి నుంచి సదరు వ్యక్తులు నూనెను తయారు చేసి సంస్థకు అందజేశారు ఒక్కసారి నూనెను తీసి సంస్థకు అందించినందుకు రూ.15 వేల చొప్పున వేతనంగా ఇచ్చారు. మొదటి సారి నూనెను తీసి ఇచ్చి ఆరు నెలలు అవుతుంది ఇప్పటి వరకు పల్లి గింజలు ఇవ్వలేదు. అంతే కాకుండా జనవరి నెల లో ఎండి యూసుఫ్ అనే వ్యక్తి లక్షరూపాయల చెల్లింతినప్పటికీ ఇప్పటివరకు యంత్రం అందజేయలేదు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం ఉప్పల్ పోలీసులు గ్రీన్ గోల్డ్ బయోటిక్ సంస్థ మల్టిలెవల్ వ్వాపార నిర్వహకుడు జెన్నా శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారించడంతో రాఘవాపురం నూనె భాదితులు వెలుగులోకి వచ్చారు . యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు, వలిగొండ మండలాల్లొ ఇంకొంత మంది భాదితులు ఉన్నట్లు సమాచారం
Body:.
Conclusion:.