ETV Bharat / state

వేలిముద్రలు పట్టించేశాయి... ఇద్దరు దొంగలు అరెస్ట్ - దొంగలను పట్టించిన వేలిముద్రలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలాలిలో వరుస దొంగతనాలను పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వేలిముద్రల ఆధారంగా వారి చిక్కినట్లు పోలీసులు తెలిపారు.

దొంగలను పట్టించిన వేలిముద్రలు
author img

By

Published : Sep 24, 2019, 11:44 PM IST

దొంగలను పట్టించిన వేలిముద్రలు

మేడ్చల్​ జిల్లా మల్కాజిగిరిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మౌలాలిలో ఓ ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను వేలి ముద్రల సహాయంతో అరెస్టు చేశారు. వీరి నుంచి 377.81 గ్రాముల బంగారు ఆభరణాలు, 505.5 గ్రాముల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ.12.5 లక్షలుగా గుర్తించారు.

ఇవీచూడండి: ఆమెను చంపింది ప్రియుడే..

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.