.
పోలింగ్ అప్డేట్: మీ డివిజన్ పోలింగ్ శాతంతెలుసుకోండి.. - హైదరాబాద్ పౌర ఎన్నికలు 2020
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ పూర్తి అయింది. ఒక్క ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఓటర్లు ఓటు వేయడానికి మొగ్గు చూపకపోవటంతో పలు డివిజన్లలో తక్కువగా పోలింగ్ నమోదు కాగా... మరికొన్ని డివిజన్లలో సాధారణ స్థాయిలో పోలింగ్ జరిగింది. మరి మీ డివిజన్ పోలింగ్ శాతం ఎంతో తెలుసుకోండి.
![పోలింగ్ అప్డేట్: మీ డివిజన్ పోలింగ్ శాతంతెలుసుకోండి.. Find out the ghmc polling percentage in your area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9733680-832-9733680-1606883084457.jpg?imwidth=3840)
Find out the ghmc polling percentage in your area
.