ETV Bharat / state

కాళేశ్వరం అద్భుతం

15వ ఆర్థిక సంఘం సభ్యులు కాళేశ్వరం పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టు అత్యుత్తమైనదని కొనియాడారు.

కాళేశ్వరాన్ని సందర్శించిన 15 వ ఆర్థిక సంఘం సభ్యులు
author img

By

Published : Feb 17, 2019, 8:56 PM IST

కాళేశ్వరాన్ని సందర్శించిన 15 వ ఆర్థిక సంఘం సభ్యులు
15వ ఆర్థిక సంఘం సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ఎల్లంపల్లి నుంచి మేడారం రిజర్వాయర్​కు నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న అండర్​ టన్నెల్ పనులను పరిశీలించారు. కాళేశ్వరం పారిశ్రామిక అవసరాలను, వేలాది గ్రామాల తాగునీటి సమస్యలను తీర్చే బృహత్తర పథకమని అధికారులు వివరించారు. 5వేల 46 కోట్ల వ్యయంతో ప్యాకేజీ 6 పనులు ప్రారంభించామని 2019 జూన్​ నాటికి పూర్తవుందని తెలిపారు.
undefined

సాగునీటికి ప్రధాన్యతనివ్వటంతోపాటు పర్యాటకం, పరిశ్రమ కూడా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఆర్థిక సంఘ సభ్యులు ప్రశంసించారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.