తన అందచందాలతో కుర్రకారుల హృదయాల్లో గిలిగింతలు పెడుతున్న సినీ తార పాయల్ రాజ్‌పుత్ హైదరాబాద్ మహా నగరంలో సందడి చేశారు. జూబ్లీహిల్స్‌లోని కుషాల్ ఫ్యాషన్ జ్యుయలరీ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పసిడి కాంతుల తళుక్కులో మెరిసిపోయారు. బంగారు ఆభరణాలంటే తనకు చాలా ఇష్టమని.. వస్త్రాలకు తగిన విధంగా నగలు ధరించాలని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి: 'కేంద్ర బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు'