ఇవీ చదవండి:బహిరంగంగా ఉరి తీయాలి
ఉత్తరాదికి విమానాల రద్దు - భారత్
భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత.. దేశీయ విమానరంగంపై ప్రభావం చూపిస్తోంది. శంషాబాద్ నుంచి చండీగఢ్, అమృత్‌సర్, డెహ్రాడూన్‌కు వెళ్లే విమానాలను అధికారులు రద్దు చేశారు.
విమానాల రద్దు
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శంషాబాద్ విమానాశ్రయం నుంచి పలు నగరాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. గగనతలంలో ఆంక్షల కారణంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. శంషాబాద్ నుంచి చండీగఢ్, అమృత్‌సర్, డెహ్రాడూన్ వెళ్లే విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. ప్రయాణికులకు విమానాల రద్దు సమాచారాన్ని ముందుగానే తెలియజేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:బహిరంగంగా ఉరి తీయాలి