పంజాబ్ అనంతరం తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యాన్ని సేకరించినట్లు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తెలిపింది. మంగళవారం వరకు రాష్ట్రంలో 111.26 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.
ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రం నుంచి 79.37 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: ఏ చావైనా.. కొవిడ్ చావుగా భావించడం సరికాదు: మంత్రి ఈటల