ETV Bharat / state

పురపాలక ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు - undefined

ఈ నెలాఖర్లోగా పురపాలక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా ఈ నెల 14న, పోలింగ్ కేంద్రాలను ఈ నెల 19న ప్రకటిస్తారు.

పురపాలక ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు
author img

By

Published : Jul 8, 2019, 5:33 PM IST

రాష్ట్రంలో మరోసారి ఎన్నికలవేడి పుంజుకుంది... నెలాఖర్లోగా పురపాలక ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితా ఈ నెల 14 నాటికి సిద్ధం కానుంది. పోలింగ్ కేంద్రాలను ఈ నెల 19న ప్రకటిస్తారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైన వెంటనే ఈసీ నోటిఫికేషన్ ఇవ్వనుంది.

For All Latest Updates

TAGGED:

Muncipolls
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.