ETV Bharat / state

అందమైన భామలు - heroines

: హైదరాబాద్​లో వర్థమాన తారలు డిజైన్ లైబ్రరీ లోగో ఆవిష్కరణ. ఆధునిక వస్త్రాలతో కేక పుట్టించిన ముద్దుగుమ్మలు.

ramp walk
author img

By

Published : Feb 5, 2019, 3:34 PM IST

హైదరాబాద్​లో డిజైన్ లైబ్రరీ లోగో ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఈనెల 7,8న హెచ్​సీసీఐ హోటల్​లో జరగనున్న డిజైన్ లైబ్రరీ పదర్శన లోగోను సినీ వర్థమాన తారలు ఆవిష్కరించారు. ఫ్యాషన్​ షోలో వైవిధ్యమైన, వినూత్నమైన దుస్తులతో ముద్దుగుమ్మలు మెరిసిపోయారు. ర్యాంప్​పై క్యాట్​వాక్​ చేస్తూ అదరహో అనిపించారు.

ramp walk

undefined

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.