తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో వాతావరణం చల్లబడి... శ్వాసకోశ వ్యాధులు ముదిరేందుకు ఊతమిస్తోంది. ఆస్తమా, ఎలర్జీ వంటి సమస్యలు ఉన్నవారికి సమస్యలు ఎదురవుతున్నాయి. వీరికి కరోనా వస్తే పరిస్థితి తీవ్రమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రముఖ పల్మనాలజిస్ట్, శ్వాస ఆస్పత్రుల నిర్వాహకులు డాక్టర్ విష్ణున్ వీరపనేనితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చూడండి: 2 లక్షల దిగువకు కరోనా కేసులు- భారీగా పెరిగిన మరణాలు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!