ETV Bharat / state

అలా చేస్తే జంతువులు అడవొదలి రావు - చిరుత పులి వార్తలు

దేశవ్యాప్తంగా పులులు, చిరుత పులుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని... ఇంకా పెరిగేందుకు అవకాశం ఉందని రాష్ట్ర వన్యప్రాణి విభాగం నోడల్ అధికారి శంకరన్ అన్నారు. సహజమైన ఆవాసానికి ఇబ్బందులు కలిగించకపోతే జంతువులు అడవిని వదిలి బయటకు రావని.. మనషులను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఆ దిశగా అటవీ శాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న శంకరన్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

face to face with wildlife nodal officer in hyderabad
అలా చేస్తే జంతువులు అడవొదలి రావు
author img

By

Published : Dec 24, 2020, 4:11 PM IST

అలా చేస్తే జంతువులు అడవొదలి రావు

అలా చేస్తే జంతువులు అడవొదలి రావు

ఇదీ చదవండి: ఈటల అధ్యక్షతన నిపుణుల కమిటీ అత్యవసర భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.