ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
రీజనల్ రింగ్ రోడ్‌తో పరిసర ప్రాంతాల అభివృద్ధి: గణపతి రెడ్డి - రీజినల్ రింగ్ రోడ్ వార్తలు
రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటుతో అనేక సంస్థలు తరలివచ్చి.. పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... రోడ్లు, భవనాలశాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి తెలిపారు. ఇంకా రీజనల్ రింగ్ రోడ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు మంజూరైతే... ఏడాదిలో భూసేకరణ, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామంటున్న గణపతి రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
రీజనల్ రింగ్ రోడ్‌తో పరిసర ప్రాంతాల అభివృద్ధి: గణపతి రెడ్డి
ఇదీ చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం