ఖైరతాబాద్ వినాయకుడిని మధ్యాహ్నం ఒంటి గంటలోపు నిమజ్జనం చేసేలా ప్రణాళిక రచించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. నిమజ్జన శోభాయాత్రను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిమజ్జన ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్న సీపీ అంజనీకుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: రేపటి గణేష్ నిమజ్జనానికి ఐదువేల మంది పోలీసులు