ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు
రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: నారాయణ - cpi latest news
వలస కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు ఒక రోజు దీక్ష చేపట్టారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపించిన తర్వాతే లాక్‌డౌన్ ప్రకటించి ఉంటే సమస్య ఇంత జటిలమయ్యేది కాదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలన్నారు నారాయణ.
రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: నారాయణ
ఇవీ చూడండి: భద్రాద్రిలో మంటలు.. భయాందోళనలో ప్రజలు