ETV Bharat / state

కల్తీ మద్యం అమ్ముత్తున్న వైన్స్ షాపుపై ఆబ్కారీ అధికారుల దాడి

హైదరాబాద్​లో కల్తీ మద్యం అమ్ముతున్ ఓ వైన్స్ షాపుపై ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు దాడులు నిర్వహించారు.

author img

By

Published : Aug 8, 2019, 11:20 AM IST

Updated : Aug 8, 2019, 12:37 PM IST

excise officers

హైదరాబాద్‌ కొత్తపేట్ ఎన్టీఆర్ నగర్​లో ఉన్న ఓ వైన్స్ షాపులో కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారులు రంగంలోకి దిగారు. షాపులో ఉన్న సుమారు 100కి పైగా కల్తీ మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైన్స్ షాప్​లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కల్తీ మద్యం అమ్ముత్తున్న వైన్స్ షాపుపై ఆబ్కారీ అధికారుల దాడి

ఇవీ చూడండి:సచివాలయ తరలింపు ప్రక్రియ వేగవంతం

sample description
Last Updated : Aug 8, 2019, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.