ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నగర అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ అధికారులకు సూచించారు. బోనాల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాంగోపాల్ పేట్ నుంచి బోనాలు తీసుకొచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఆలయ ఈవో అన్నపూర్ణ పాల్గొన్నారు.
'మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్ల పరిశీలన' - acp
ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మహంకాళి ఆలయంలో చేసిన ఏర్పాట్లను నగర అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బోనాల ఏర్పాట్ల పరిశీలన'
ఉజ్జయని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నగర అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ అధికారులకు సూచించారు. బోనాల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాంగోపాల్ పేట్ నుంచి బోనాలు తీసుకొచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీపీ, ఆలయ ఈవో అన్నపూర్ణ పాల్గొన్నారు.
సికింద్రాబాద్ యాంకర్..ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా నగర అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ మహంకాళి ఆలయాన్ని సందర్శించారు..ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చుట్టుపక్కల చేపట్టిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు..భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు సేపు అనిల్ కుమార్ తెలిపారు..బోనాల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని అన్నారు..రాంగోపాల్ పేట్ నుండి వచ్చే బోనాలకు బాట నుండి వచ్చే బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు..విఐపి ల కూడా ప్రత్యేక ఏర్పాటు చేశామని వారు అందరూ భక్తులంతా సహకరించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో డిసిపి కలమేశ్వర్ఆలయ ఈవో అన్నపూర్ణ ఆలయ ఈవో అన్నపూర్ణ పాల్గొన్నారు .
బైట్ అనిల్ కుమార్ అదనపు పోలీసు కమిషనర్