ETV Bharat / state

రైల్​రోకో కేసులో నాంపల్లి కోర్టుకు మాజీ స్పీకర్, ఎమ్మెల్యే​ - నాంపల్లి కోర్టు

2011లో జరిగిన రైల్​రోకో కేసులో మాజీ స్పీకర్​ మధుసూదనాచారి, ఎమ్మెల్యే వినయభాస్కర్​ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు మరో 18మంది కూడా న్యాయస్థానానికి వచ్చారు. చెన్నై వెళ్లాల్సిన రైలును దారి మళ్లించి... 12 గంటలు నిలిపేయడం వల్ల వినయభాస్కర్​పై హైజాక్​ కేసు నమోదు చేసి ఏ1 నిందితుడిగా చేర్చారు.

నాంపల్లి కోర్టుకు మాజీ స్పీకర్​
author img

By

Published : Jul 24, 2019, 11:50 AM IST

Updated : Jul 24, 2019, 1:46 PM IST

తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేసిన రైల్​రోకోలకు సంబంధించిన కేసుల్లో మాజీ స్పీకర్​ మధుసూదనాచారి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్​ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న 18 మంది కూడా న్యాయస్థానానికి వచ్చారు. 2011 ఏప్రిల్​ 14న రైళ్ల దారి మళ్లింపు కేసుల్లో ఎమ్మెల్యేతో పాటు మరో 18 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. చెన్నై వెళ్లాల్సిన రైలును దారి మళ్లించి 12 గంటలు నిలిపేయడం వల్ల పోలీసులు రైలు హైజాక్​ కేసు పెట్టారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఎమ్మెల్యే వినయభాస్కర్​ను చేర్చారు. అదే సంవత్సరంలో జరిగిన మరో రైల్​రోకో కేసులో స్పీకర్​ మధుసూదనాచారి సహా మరో తొమ్మిది మంది న్యాయస్థానంలో హాజరయ్యారు.

3 గంటలకు వాయిదా

కేసును విచారణ చేపట్టిన నాంపల్లి న్యాయస్థానం విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. నిందితులు మధ్యాహ్నం హాజరుకావాలని ఆదేశించింది.

రైల్​రోకో కేసులో నాంపల్లి కోర్టుకు మాజీ స్పీకర్, ఎమ్మెల్యే​

ఇదీ చూడండి : జలకళ సంతరించుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు జలాశయాలు

Intro:tg_srd_22_23_acb adikarula vicharana_av_ts10100
మెదక్ జిల్లా శివ్వంపేట ప్రతామిక ఆరోగ్య కేంద్రంలో ఏసీబీ అధికారులు విచారించారు. జిల్లా కేంద్రం అయిన మెదక్ వైద్య శాఖకు చెందిన ఇద్దరు అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అందులో ఒకరు శివ్వంపేట ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నాడు. సిబ్బందిని ఏసీబీ అదికారులు విచారించారు.Body:BodyConclusion:8008573221
Last Updated : Jul 24, 2019, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.