ETV Bharat / state

'ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' - OBC Morcha national president of the party, former legislator Dr. kelaksman

ముషీరాబాద్ నియోజకవర్గంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పాల్గొన్నారు.

ex bjp mla doctor k laxman hoisting flag at musheerabad constituency
'ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'
author img

By

Published : Jan 26, 2021, 2:35 PM IST

రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కంకణబద్ధులు కావాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.

భాజపేతర పార్టీలతో..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గతంలో దేశాన్ని పాలించిన భాజపేతర పార్టీలతో ప్రజలకు గణతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.