ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@5PM

ఇప్పటికున్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​@5PM
టాప్​టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : May 14, 2020, 5:00 PM IST

ప్రత్యేక రైళ్లతో వచ్చిన ఆదాయం ?

ప్రత్యేక ప్యాసింజర్​ రైళ్ల ద్వారా ఇప్పటివరకు మొత్తం రూ.45 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. అది ఎలా అంటే..?

మోదీ ఆర్థిక ప్యాకేజీపై ఐరాస ఆర్థిక నిపుణుల ప్రశంసలు

భారత ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం స్వాగతించదగిన పరిణామమని ఐక్యరాజ్యసమితి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇంకా వారు ఏం చెప్పారంటే..?

అప్పుడు టీఎస్‌ ఐపాస్‌-ఇప్పుడు టీఎస్‌ బీపాస్‌

టీఎస్‌ ఐపాస్‌ వలే అనుమతులను సులభతరం చేసేందుకు టీఎస్‌-బీపాస్‌ అమలుకు సిద్ధం కావాలని మంత్రి కేటీఆర్​ పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో సమీక్ష జరిపారు. ఆ సమీక్షలో..

'నీటిని తరలిస్తే చూస్తూ ఊరుకోం'

కృష్ణా జలాలను తరలించుకుపోతుంటే కేసీఆర్ తెలిసి కూడా మౌనంగా ఉంటున్నారని రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ఇంకా ఏమని విమర్శించారంటే..?

'నాడు ఎందుకు నోరు మెదపలేదు'

పోతిరెడ్డిపాడు వ్యవహారంలో జాతీయ పార్టీలు ద్వంద వైఖరి అవలంభించండం ఏంటని మంత్రి శ్రీనివాస్​ గౌడ్ ప్రశ్నించారు. ​ ఇంకా ఏమన్నారంటే..?

భారత్​లో 9 ఆస్పత్రులకు అనుమతి

కరోనా చికిత్స కనుగొనేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో 'సాలిడారిటీ ట్రయల్‌' జరుగుతోంది. ఇందులో చేరడానికి భారత్​ నుంచి 9 ఆస్పత్రులకు ఆమోదం తెలిపింది ఐసీఎంఆర్​. అవి ఏంటంటే..?

పిల్లుల నుంచి మనుషులకు కరోనా?

ప్రపంచవ్యాప్తంగా 44లక్షలకుపైగా మందికి సోకిన కరోనా మహమ్మారి.. పిల్లుల్లోనూ వ్యాప్తి చెందుతున్నట్లు అమెరికాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. మరి మనుషులకు సోకుతుందా..?

మాల్యాకు మరో షాక్​

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి, విదేశాలకు పరారైన వ్యాపారి విజయ్ మాల్యాకు బ్రిటన్​ హైకోర్టులో చుక్కెదురైంది. అది ఎలా అంటే..?

'టీ20 ప్రపంచకప్​నకు వచ్చే వారిని నిర్బంధించండి'

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​నకు వచ్చే ఆటగాళ్లను ఐసోలేషన్​లో ఉంచాలంటున్నాడు దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్ డుప్లెసిస్​. అతను సూచించిన విషయాలు

కమనీయం.. రమణీయం..

యువ కథానాయకుడు నిఖిల్‌ వివాహం గురువారం హైదరాబాద్‌ సమీపంలోని శామీర్‌పేట్‌లో ఓ ప్రైవేట్‌ అతిథి గృహంలో జరిగింది. ఇంకా ఆ వేడుక విశేషాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.