షూటింగులకు పచ్చ జెండా
రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం..
ఎక్కువే రాలేదు...
లాక్‌డౌన్, వేసవి కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అంతే తప్ప బిల్లులు ఎక్కువే రాలేదన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?
హైకోర్టు ఆగ్రహం
ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలుచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా న్యాయస్థానం ఏం చెప్పిందంటే..?
'పది'పై కేసీఆర్ సమీక్ష
మరికాసేపట్లో ఉత్కంఠకు తెరపడనుంది. పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పూరి వివరాల కోసం...
'పాక్' వల
కొత్తరకం సైబర్ నేరానికి పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు తెరలేపారు. నకిలీ ఆరోగ్యసేతు యాప్ పేరుతో ఫోన్‌కు లింకులు పంపున్నారు. వారి ప్రధాన లక్షం వీరిపైనే...?
'పాక్‌కు ఇష్టం లేదు'
ఆర్టికల్ 370 రద్దును కశ్మీర్ ప్రజలు సానుకూలంగా స్వీకరించారని లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు అభిప్రాయపడ్డారు. కానీ కశ్మీర్లో హింసను సృష్టించడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. పూర్తి వివరాలు ఇలా...
ఉగ్రవాదులు హతం
ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైనికులు బిజీబిజీగా గడుపుతున్నారు. 6 నెలల్లోపే ఎంత మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చిందంటే..?
మోదీకి కొత్త విమానాలు!
ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర అగ్రశ్రేణి నేతల ప్రయాణం కోసం బోయింగ్ సంస్థ ప్రత్యేకంగా 2 విమానాలను తయారు చేస్తోంది. అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయంటే..?
కుక్కతో దోస్త్..
భారత బౌలర్ భువనేశ్వర్, తన పెంపుడు శునకంతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నాడు. వీటిలో భువీ, అలెక్స్ల హావభావాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. పూర్తి కథనం కోసం...
'క్రష్' .. అదుర్స్!
'క్రష్' సినిమాకు సంబంధించిన మరో కొత్త పోస్టర్‌ను 'అన్‌లాక్ 1.0' పేరుతో విడుదల చేశారు. అదేంటో మీరు చూడండి.