ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @ 5PM

author img

By

Published : May 21, 2020, 4:50 PM IST

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్ @ 5PM

సీఎం కేసీఆర్‌ సమావేశం

నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఏం నిర్ణయాలు తీసుకోనున్నారో..

విశాఖలో మరో కలకలం

విశాఖలో హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో సీడీయూ-3ని ఇవాళ తెరవగా ఒక్కసారిగా తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయపడ్డారు. ఆ పొగలు ఎలా ఉన్నాయంటే..

కశ్మీర్​లో మరో ఉగ్రదాడి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఘటనలో ఎంతమంది మరణించారంటే...

భారీ పరిహారం

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న యువకుడికి రూ. 75 లక్షల పరిహారం ఇవ్వాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. ఎందుకో చూసేయండి

స్విగ్గీలో ఆల్కహాల్ డెలివరీ

మందుబాబులకు మద్యాన్ని ఇంటికే తీసుకొచ్చే సేవలు ప్రారంభించింది స్విగ్గీ. ఇది మొదటిగా ఎక్కడ మొదలుపెట్టారంటే..

జీ-7కు ట్రంప్‌ సిద్ధం

కరోనా సంక్షోభం నేపథ్యంలో జీ-7 సదస్సుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవేంటో చూడండి..

బంగ్లాదేశ్​పై అంపన్​ పంజా

అంపన్ తుపాను ధాటికి బంగ్లాదేశ్ విలవిలలాడుతోంది. ఇప్పటి వరకు జరిగిన నష్టం ఎంతంటే..

మార్కెట్లకు లాభాలు

దేశీయ మార్కెట్ సెంటిమెంట్​ బలపడి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​లో వృద్ధికి కారణాలేంటంటే..

సచినే ఉత్తమ క్రికెటర్​

కెప్టెన్​ విరాట్​ కోహ్లీ కంటే సచిన్​ తెందూల్కర్ ఉత్తమ బ్యాట్స్​మన్​ అని మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ అభిప్రాయపడ్డాడు. గంభీర్​ చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలివే..

జెస్సీ.. కార్తీక్.. ఓ షార్ట్​ ఫిల్మ్

కార్తీక్, జెస్సీ జంటగా నటించిన చిత్రం 'ఏమాయే చేసావె'. లాకౌడౌన్​ కారణంగా ఈ సినిమా నేపథ్యంలో ఓ షార్ట్ ఫిల్మ్​ను తెరకెక్కించారు గౌతమ్. మీరు ఓసారి చూసేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.