ETV Bharat / state

Telangana News Today టాప్​న్యూస్ 1PM - ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 16, 2022, 12:38 PM IST

Updated : Aug 18, 2022, 12:52 PM IST

  • ఉద్వేగభరితంగా జనగణమన..

Mass singing of national anthem స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. ప్రజలంతా ఒకేచోట ఏకమై జనగణమన గీతాన్ని ఆలపించారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంటే.. ఒకే గొంతుకలో వినిపించిన జాతీయ గీతంతో తెలంగాణం మురిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్‌లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • నూతన న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం

New High Court Judges Sworn హైకోర్టులో నూతన న్యాయమూర్తులుగా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్ భూయాన్‌ ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులుగా జస్టిస్‌ ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, జస్టిస్‌ నగేష్‌ భీమపాక, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జస్టిస్‌ కాజ శరత్‌, జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాసరావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.

  • జవాన్ల వాహనానికి ఘోర ప్రమాదం

Forces Vehicle Accident: జమ్ముకశ్మీర్​లో ఘోర ప్రమాదం జరిగింది. పహల్గామ్​ అనంత్‌నాగ్ జిల్లాలోని ఫ్రిస్లాన్ చందన్వారి రోడ్డు ప్రాంతంలో భద్రతా బలగాల వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో చాలా మంది జవాన్లు చనిపోయి ఉంటారని సమాచారం.

  • బిహార్​ మంత్రివర్గ విస్తరణ, తేజ్ ప్రతాప్​కు చోటు

Bihar cabinet expansion: మంత్రివర్గాన్ని విస్తరించారు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​. ఈనెల 10న సీఎంగా నితీశ్​, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ మాత్రమే​ ప్రమాణ స్వీకారం చేయగా.. మంగళవారం మరో 30 మంది మంత్రివర్గంలో చేరారు. పట్నాలో ఉదయం 11:30 నిమిషాలకు మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించారు. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్​​కు మంత్రివర్గంలో చోటు దక్కింది.

  • గర్భిణీని మోస్తూ అడవిలో 3కిమీ నడక, అయినా దక్కని కవలల ప్రాణాలు

స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ తల్లి కడుపులోని కవలలు మరణించారు. ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడమే ఇందుకు కారణం. తల్లీబిడ్డల్ని కాపాడాలన్న తపనతో ఆమెను మోస్తూ బంధువులు అడవిలో 3 కిలోమీటర్లు కష్టపడి నడిచినా ప్రయోజం లేకుండా పోయింది.

  • ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు, నలుగురు మృతి

ఓ ట్రక్కు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదం ఉత్తర్​ప్రదేశ్​ మెయిన్​పురిలో జరిగింది. హరియాణా గురుగ్రామ్​లో కారు, ట్రక్కు ఢీ కొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు.

  • భారీగా పెరిగిన బంగారం ధర, లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,300 పెరిగి ప్రస్తుతం రూ. 53,830 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.59,538 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని 20 మంది సజీవ దహనం

పాకిస్థాన్​లో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రం ముల్తాన్​లో మంగళవారం జరిగిందీ దుర్ఘటన. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.

  • అవన్నీ ఊహాగానాలే, వాటిని నమ్మొద్దంటున్న దాదా

ICC New Chairman Ganguly ఐసీసీ కొత్త ఛైర్మన్​గా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీని ఎంపిక చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయమై దాదా స్పందించాడు. ఏమన్నాడంటే...

  • నిర్మాతలు స్ట్రైక్​ చేయడం ఏంటో, ఓటీటీకన్నా అదే ప్రమాదకరం

టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదల.. ఇలా పలు సమస్యల కారణంగా కొద్ది రోజులుగా షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. తాజాగా ఈ విషయమై నిర్మాత అశ్వినీ దత్​ స్పందించారు. ఈ సమస్యలపై తన అభిప్రాయాల్ని తెలిపారు. ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసేయండి...

Last Updated : Aug 18, 2022, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.