ETV Bharat / state

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ గురించి ఈటీవీ భారత్​ ప్రత్యేక విశ్లేషణ

author img

By

Published : May 18, 2020, 4:03 PM IST

కేంద్ర ఆర్థిక శాఖ ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద ప్రకటించిన ఐదు రోజుల ప్యాకేజీలను కలిపి చూస్తే.. ప్రైవేటు భాగస్వామ్యానికి ద్వార బంధాలు తెరిచినట్లు కనిపిస్తోందని ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు, హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయ ఆచార్యులు జి.మనోహర్ రావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ప్రవీణ్​కుమార్​ ముఖాముఖి.

etv bharat special analysis with hcu professor manohar five day economic package
ఐదు రోజుల ప్రత్యేక ప్యాకేజీ గురించి ఈటీవీ భారత్​ విశ్లేషణ

ఆర్థిక ప్యాకేజీ గురించి ముఖ్యంగా ఐదు రోజులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ చేసిన ప్రకటనలు, పలు అంశాలు ఆయా రంగాలకు స్వయం సమృద్ధి సాధించే విధంగా ఉన్నాయా?

మొదటి ప్యాకేజీలో ఎంఎస్​ఎమ్​ఈ సెక్టార్​, వలస కార్మికులపై ఆర్థిక మంత్రి దృష్టి పెట్టారు. దేశంలో సుమారు 3 లక్షల 85 వేల యూనిట్లు ఎంఎస్​ఎమ్​ఈ సెక్టారులో ఉన్నాయి. ప్రకటనలో చెప్పిన ప్రకారం 45 వేల వరకు 20-25 సెక్టార్లకు ఉపయోగం ఉంటుంది. రెండో విడతలో వ్యవసాయనికి, అగ్రో సంబంధిత పరిశ్రమలకు సంబంధించి చెప్పారు. గ్రామీణ వ్యవసాయ రంగాలలో ప్రత్యక్షంగా ఉపాధి చేకూరే అవకాశం తక్కువగా ఉంది. దేశంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయంలో కౌలు దారి విధానంపై ఎక్కువగా ఆధారపడి పనిచేస్తారు. మూడో అంశం అంతరిక్ష, వాతవరణం, సోలార్​, విమాన రంగాలలో గతంలో కంటే ప్రైవేటుకు అవకాశం పెంచారు. స్ట్రాటజిక్​ రంగాలు తప్ప మిగతా రంగాలకు సమాన అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ గురించి ఈటీవీ భారత్​ ప్రత్యేక విశ్లేషణ

ఐదవ రోజు ప్రకటనలో ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వలసకూలీల ఉపాధిహామీ పనులకు సంబంధించి రూ. 40 వేల కోట్ల అదనపు నిధులు కేటాయించారు. అవి ఏ విధంగా లబ్ధి చేకూరనున్నాయి?

ఐదవ రోజు ప్రకటన, మొదటి ప్రకటనలు సమీక్షించుకుంటే అంతర్లీనంగా ఒక సంబంధం ఉంది. అన్నింట్లో కూడా ప్రైవేటుకు ద్వార బంధాలు తెరిచారు. విద్య, ఉపాధి, వలస కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లిన తర్వాత నరేగా ద్వారా ఉపాధి సంక్రమించేటట్టు చూస్తామని చెప్పారు.

ఉపాధిహామీ పనిదినాలు పెరిగే అవకాశం ఉందా?

ఉన్న పనిదినాల్లో స్వస్థలాలకు వెళ్లినవారికి వెలుసుబాటు కల్పించే అవకాశం ఉంది. ఒక వైపు ప్రాణాలు కాపాడుకుంటూ వారికి జీవినోపాధి కల్పించడం. వలస కార్మికుల్లో రకరకాల నైపుణ్యాలు కలిగినవారు ఉంటారు. కానీ ఆ కేటాయింపులు నైపుణ్యాల కోసం కాదు. వలస కార్మికులు వారి ప్రాంతాలకు వెళ్లిన తర్వాత వారి జీవనోపాధి కోసం మాత్రమే అని చెప్పవచ్చు. రూ. 61 వేల కోట్లకు అదనంగా రూ. 40 వేల కోట్లను ఇస్తామని చెప్పారు. అయినా కూడా అది కేవలం తాత్కాలిక మేజర్​ మాత్రమే అవుతుంది.

లాక్​డౌన్​ కారణంగా ఆయా కోర్సులకు సంబంధించి ఈవిద్య కోర్సులకు అవకాశం ఇచ్చారు. 100కు పైగా విశ్వవిద్యాలయాలకు ఆన్​లైన్​ కోర్సులు, ముఖ్యంగా ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్​ ఏర్పాటు విద్యార్థులకు ఉపయోగపడుతుందా?

ఈపాఠశాల, దీక్షా ఇవన్నీ కూడా కొవిడ్​-19 కారణంగా తక్షణ చర్య అని చెప్పవచ్చు. ఇప్పుడు కళాశాల విద్యతోపాటుగా డిజిటల్​ విద్య కూడా ఉంటుందని చెప్పవచ్చు. విద్యార్థులకు అదనంగా అవకాశాలు వస్తాయి. కానీ దేశవ్యాప్తంగా డిజిటల్​ పాఠాలు చెప్పే శక్తి సామర్థ్యాలు ఉన్న నిపుణులు ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న. విద్యార్థులు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అన్నది మరో ప్రశ్న.

విద్యార్థులు, ఉపాధ్యాయులు పరస్పర సంభాషణలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు దాని ఎలా ఉపయోగం ఉంటుంది?

అది ఉపయోగమే. కానీ సాంకేతిక పరంగా మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది ప్రశ్నార్థకం. గ్రామాల్లో విద్యుత్​ ఉంటే బ్యాండ్​విడ్త్​ ఉండదు. బ్యాండ్​విడ్త్​ ఉంటే చేప్పే బోధకుడు ఉండడు. ఆన్​లైన్​ ద్వారా నేర్చుకోవాలంటే పలువురికి ల్యాప్​టాప్​ పరికరాలు ఉండవు. విద్యార్థులకు ఉపయోగించుకునే శక్తి కూడా ఉండాలి. ఈ పాఠశాలల ద్వారా గతంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. ఇది ఒక మంచి పద్ధతి అయినా.. దాని కోసం ప్రత్యేకంగా 100 విశ్వవిద్యాలయాలను గుర్తించి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్నారు. వైద్యం విషయంలో బ్లాక్​ లెవల్​లో కూడా వైద్య సౌకర్యాలు తీసుకురావడానికి అవకాశం ఉంది.

సంక్షోభంతోపాటు తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందా?

ఉంది. అన్ని ప్యాకేజీలు తక్షణ రీలీఫ్​ కల్గించే అవకాశం తక్కువగా ఉన్నాయి. పరోక్ష సాధనాల ద్వారా వాళ్లకు లాభాలు చేకూరే విధంగా ఉన్నాయి.

ఇచ్చిన నిధుల కంటే ముఖ్యంగా ఖర్చు పెట్టే విషయంలో, పంపిణీ వ్యవస్థ ఏ విధంగా బలపడాలంటారా?

రాష్ట్రాలకు అనేక నిధులు కేంద్రం ఇచ్చామన్నారు. రాష్ట్రాలు 14-15 మాత్రమే ఉపయోగించుకున్నారు. ఆ నిధులు 80 శాతానికి పైగా ఉపయోగించుకోలేదన్నారు. ఎఫ్​ఆర్​బీఎమ్​పై 3 శాతం వరకు తీసుకోవచ్చు. ఇంకా కావాలంటే షరతులతో తీసుకోవచ్చని కేంద్రం చెప్పింది.

సీఎం కేసీఆర్​ ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిమితి 3 నుంచి 5 శాతానికి పెంచండి అని చెప్పారు. సంక్షోభ సమయంలో పెంచండి అని చెప్పారు. రీఫార్ములకు లింక్​ పెట్టారు ఎందుకు ?

ఇప్పుడు 3 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్​ఆర్​బీఎమ్​ అనుమతి ఉంది. సీఎం కేసీఆర్​ ఎఫ్​ఆర్​బీఎమ్​ పరిమితి 5 శాతానికి పెంచండి అని అడిగారు. కానీ మిగిలిన రెండు శాతం ఇవ్వాలంటే మీరు సంస్కరణల ప్యాకేజీ ఖర్చుపెట్టిన నిధులు ఆడిట్​ ఇవ్వాలని కేంద్రం తెలిపింది. దాని ప్రకారం 1.5 శాతం నిదులు ఇచ్చి, అమలు చేసిన తర్వాత మిగతా 0.5 శాతం నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. తక్షణంగా కావాల్సిన సౌకర్యాల కోసం మాత్రం ఉపయోగించబడవు.

ఇదీ చూడండి : క్లౌడ్​ మాడిఫికేషన్​లో సత్తాచాటిన ఓరుగల్లు యువకుడు ​

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.