Keerthi Jeethuri special interview ఇంటిని ఎంత అందంగా కట్టుకున్నా... ఇంటీరియర్ అంతకన్నా అందంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఇంటి గోడల పెయింట్స్ ఎంత ఆకర్షణీయంగా ఉంటే అవి అంతగా... మానసిక ప్రశాంతపైన ప్రభావం చూపుతుంటాయి. అలా ఈ మధ్య వాల్ పోస్టింగ్ హవా కొనసాగుతోంది. ఇంటి గోడలను అందంగా అలంకరించాలంటే మాములు విషయం కాదు. అలాంటి వినూత్న ఆవిష్కరణలతో వ్యాపారవేత్తగా ఎదిగింది ఈ యువతి. తల్లిదండ్రులు మెడిసిన్ చదవాలని కోరుకుంటే... అందుకు భిన్నమైన రంగాన్ని ఎంచుకొని తనదైన ప్రతిభ కనబరుస్తోంది హైదరాబాద్‌కు చెందిన కీర్తి. హౌజ్ ఆఫ్ ఇకారి అనే అంకుర సంస్థను స్థాపించిన వుమన్ ఎంట్రపెన్యూర్ కీర్తితో ప్రత్యేక ముఖాముఖి.
ఇవీ చూడండి..
మునుగోడుపై భాజపా ఫోకస్, ఎంతలా అంటే
'ఆ బోర్డు తీసేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీ బోర్డులు పెడతాం'