.
'వీలైనంత త్వరగా ఆక్సిజన్ సరఫరాకు కృషి చేస్తున్నాం' - ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి
రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వలపై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల నుంచి ట్యాంకర్లతో తెప్పిస్తున్నారు. రవాణా, ఎక్సైజ్, ఆర్టీసీ శాఖల సమన్వయంతో అవసరమైన ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. విమానాలు, రైళ్లు, రోడ్డు మార్గాల ద్వారా ఖాళీ ట్యాంకర్లను ఇతర రాష్ట్రాలకు పంపించి.. అక్కడ నింపుకుని వస్తున్నాయి. ఆక్సిజన్ ట్యాంకర్ల సరఫరాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేస్తున్నామంటున్నా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాపారావుతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి.
డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పాపారావు
.