ETV Bharat / state

ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చర్యలు.. త్వరలో ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం - State Chief Electoral Officer Vikasraj

Munugode Bypoll Interview with CEO Vikas Raj: మునుగోడు ఉప ఎన్నికకు అవసరమైన అన్నిఏర్పాట్లు చేయడం సహా.. ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. అవరమైన ఈవీఎం, వీవీప్యాట్లు సిద్ధంగా ఉన్నాయని, ఎక్కువమంది ఇంజినీర్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని సీఈఓ వివరించారు. వస్తున్న ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు ఈసీకి నివేదిస్తున్నట్లు చెప్పారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అభ్యర్థుల ఖర్చును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామంటున్న వికాస్‌రాజ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

munugode  by elections interview with CEO Vikas Raj
munugode by elections interview with CEO Vikas Raj
author img

By

Published : Oct 18, 2022, 10:19 AM IST

ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చర్యలు.. త్వరలో ఓటర్ల జాబితాను ప్రకటిస్తాం

ఇవీ చదవండి: మునుగోడు ఉపఎన్నికతో వ్యవసాయానికి వచ్చిన తిప్పలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.