.
ప్రతికూల వాతావరణంలో ప్రయాణానికి అనుమతులు రావు: మాజీ వింగ్ కమాండర్ ఏకే శ్రీనివాస్ - మాజీ వింగ్ కమాండర్ ఏకే శ్రీనివాస్
బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం దురదృష్టకరమని మాజీ వింగ్ కమాండర్ ఏకే శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. బ్లాక్‌బాక్స్, కాక్‌పిట్‌ను పరిశీలిస్తే హెలికాప్టర్ ప్రమాద కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిష్ణాతులైన పైలట్లతో పాటు అన్ని తనిఖీల తర్వాతే వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్ట్ అనుమతులు వస్తాయని... తెలిపారు. వాతావరణ ప్రతికూలత సమయంలో ప్రయాణానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉండదని పూర్తి దర్యాప్తు తర్వాతే ప్రమాద కారణాలు తెలుస్తాయంటున్న మాజీ వింగ్ కమాండర్ ఎ.కె.శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
మాజీ వింగ్ కమాండర్ ఏ.కె.శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
.