'పూర్తిగా డిజిటల్ విధానంలో భూములను సర్వే చేస్తాం. ఈ విధానం ద్వారా పొరపాట్లు జరిగే ఆస్కారం ఉండదు. డిజిటల్ సర్వే ద్వారా చిన్న, సన్నకారు రైతులకు భూహక్కులు కలుగుతాయి. మెుదట డ్రోన్ల ద్వారా సర్వే చేసి తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్తాం. ఇంచు భూమిని కూడా వదలకుండా కచ్చితత్వంతో కొలుస్తాం. సర్వే పూర్తైన తర్వాత మానవ ప్రమేయం తక్కువగా ఉంటుంది. వ్యవసాయ భూముల సర్వే మాదిరిగానే పట్టణాల్లో సర్వే ఉంటుంది. రాష్ట్రంలో అన్ని భూముల సర్వేను 12 నుంచి 15 నెలల్లో పూర్తి చేయొచ్చు.'
శ్రీధర్, రెడ్ బే టెక్నాలజీస్ సీఈఓ
ఇదీ చదవండి: Report: తెలంగాణలో భారీగా ప్రాణాధార మందుల ఉత్పత్తి