ETV Bharat / state

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో వ్యాసరచన పోటీలు

ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లోని దివ్యదశ ఛైల్డ్​లైన్​ సెంటర్​లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం 20 వరకు కొనసాగనుంది.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో వ్యాసరచన పోటీలు
author img

By

Published : Nov 18, 2019, 6:01 PM IST

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ ఫ్లాట్​ఫారం 1లో ఉన్న దివ్యదిశ ఛైల్డ్​లైన్​ సెంటర్​లో ఇవాళ ప్రభుత్వ స్కూల్​ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈనెల 14 ప్రపంచ బాలల దినోత్సవం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు.. 20 వరకు నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్​ ఫిలిప్స్​ తెలిపారు. ఈనెల 20న సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా క్యాండిల్​ ర్యాలీ చేపడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులతో పాటు పలు రాజకీయ నేతలు పాల్గొంటారని తెలిపారు.

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​లో వ్యాసరచన పోటీలు

ఇదీ చదవండి:గొర్రెలు కాస్తున్న పిల్లలపై లారీ​ బోల్తా- ఆరుగురు మృతి

Intro:ప్రపంచ బాలల దినోత్సవం సందర్బంగా ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం 1 లో ఉన్న దివ్య దిశ చైల్డ్ లైన్ సెంటర్ లో ఈరోజు ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించామని సంస్థ డైరెక్టర్ ఫిలిప్స్ చెప్పారు...ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ సెంటర్ లో వ్యాస రచన పోటీలు...క్రీడా పోటీలు...సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు...ఈ నెల 20 ని సికింద్రాబాద్ రైవ్ స్టేషన్ లో బాలికలపై అత్యాచార వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ...చివరి రోజు రైల్వే అధికారులు.....పలు రాజకీయ నేతలు పాల్గొంటారు..
బైట్ : బిమయ్య ( కో ఆర్డినేటర్)
బైట్ : శారదా ( కో ఆర్డినటర్Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.