ETV Bharat / state

నందిగామలో విచారణ - rakesh reddy

ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని నందిగామ తీసుకెళ్లి విచారిస్తున్నారు.

రాకేశ్ రెడ్డిని నందిగామ తరిలించిన పోలీసులు
author img

By

Published : Feb 19, 2019, 11:01 AM IST

రాకేశ్ రెడ్డిని నందిగామ తరిలించిన పోలీసులు
తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపిన చిగురుపాటి జయరాం హత్యకేసులో పురోగతి సాధించే దిశగా పోలీసులు ముందుకెళ్తున్నారు. సీన్ రీకన్​​స్ట్రక్షన్ చేయడానికి ప్రధాన నిందితుడు రాకేశ్​రెడ్డిని నందిగామ తీసుకెళ్లారు. జయరాం హత్య తర్వాత కారులో ఎలా తరలించారన్న అంశంపై విచారణ చేపట్టారు. ఇప్పటికే రాకేశ్ రెడ్డి, శిఖాచౌదరిని ప్రశ్నించిన పోలీసులు... ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డి, సీఐ శ్రీనివాస్​ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
undefined

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.