ఇవీ చదవండి:
రోబో రెస్టారెంట్... ఆర్డర్ ఇస్తే నిమిషాల్లో... - విజయవాడలో రోబో రెస్టారెంట్ వార్తలు
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఇంజినీరింగ్ చదివే ఇద్దరు విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. రెస్టారెంట్లలో వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన ఆహారం తెచ్చేందుకు ఆలస్యమవుతుందని... నూతన ఆవిష్కరణ చేశారు. రూ.25 వేలు ఖర్చు పెట్టి ఓ రోబో తయారుచేశారు. కాలేజీలో ఏర్పాటు చేసిన స్టార్టప్ మీట్లో అందరినీ అబ్బురపరిచారు. సకాలంలో ఆహారాన్ని అందిచేందుకు రోబోను తయారుచేసిన విద్యార్థులు లోకేశ్, పరిమళతో 'ఈటీవీభారత్' ముఖాముఖి.
Engineering Students create Restaurant Robo in vijayawada
ఇవీ చదవండి:
sample description