రక్తపు మడుగులో విగతజీవిగా...
ఉప్పల్ లోని గాంధీ విగ్రహం సమీపంలోవెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలై విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. మరో అమ్మాయి స్వల్పంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:నీళ్లే వారిని మృత్యు ఒడికి చేర్చాయి